Features
Eligibility
Fees & Charges
గమనిక :
గత నెలలో ఖాతాలో కొనసాగించిన కనీస నిల్వ ఆధారంగా ప్రస్తుత నెలలో సేవల /లావాదేవీల ఛార్జీలు విధించబడతాయి
AMB నాన్- మెయింటేనెన్స్ ఆధారంగా సేవల /లావాదేవీల ఛార్జీలు (పైన పేర్కొన్నవిధంగా) ఎంపికచేయబడిన, కార్పోరేట్ శాలరీ మరియు సూపర్ సేవర్ ఖాతాదారులకు వర్తించవు.
అన్ని ఫీజులు మరియు ఛార్జీలకు పన్నులు అదనం. టారిఫ్ లో పేర్కొన్న ఛార్జీలకు జీఎస్టీ వర్తిస్తుంది
HDFC బ్యాంక్ డిజి సేవా యువత సేవింగ్స్ ఖాతా రేట్లు & ఫీజులు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి:
చార్జీల వివరణ | DigiSave Youth సేవింగ్స్ అకౌంట్ | |||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
మినిమం యావరేజ్ బ్యాలెన్స్ (కనీస నిల్వ)అవసరాలు | నగర/పట్టణ ప్రాంత శాఖలు: AMB రూ. 5,000/-, మధ్యస్థ పట్టణ /గ్రామీణ ప్రాంత శాఖలు: AMB రూ. 2,500/- | |||||||||||||||||||||||||||||||||
వర్తించే నాన్-మెయింటేనెన్స్ ఛార్జీలు |
AMB – యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ | |||||||||||||||||||||||||||||||||
కనీస నిల్వ కొనసాగించినట్టయితే సదరు ఖాతాదారులకు బ్యాంకు ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ లేఖ ద్వారా సమాచారం అందిస్తుంది. అయినప్పటికీ ఆ ఖాతాదారుడు కనీస నిల్వ కొనసాగించకపోతే ఆ తర్వాతి నెల నుంచి ఆ ఖాతా నుంచి కనీస బ్యాలెన్స్ మెయింటేన్ చేసే వరకు చార్జీలు వర్తిస్తాయి. ప్రారంభ నెలలో మాత్రమే బ్యాంకు కనీస నిల్వ కొనసాగించాలని సూచిస్తుంది, తర్వాత కూడా కనీస నిల్వ కొనసాగించినట్టయితే బ్యాంకు నుంచి ఎలాంటి సమాచారం అందించబడదు. ప్రతి ఖాతాదారుడు బ్యాంకు నందు సరైన మొబైల్ నెంబర్, -మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఒకవేళ ఆ సదరు కస్టమర్ సరైన వివరాలు ఇవ్వకపోతే బ్యాంకు నుండి ఎలాంటి నోటిఫికేషన్(లు) అందుకోలేరు | ||||||||||||||||||||||||||||||||||
మేనేజర్ చెక్కులు/డిమాండ్ డ్రాఫ్ట్ లు- జారీ/తిరిగి జారీ చేయడం- HDFC బ్యాంక్ లొకేషన్ల వద్ద |
| |||||||||||||||||||||||||||||||||
నగదు లావాదేవీల సంఖ్య (డిపాజిట్ మరియు నగదు ఉపసంహరణ ల యొక్క క్యుమిలేటివ్) (స్వయంగా లేదా థర్డ్ పార్టీ) | నెలకు 2 నగదు లావాదేవీలు ఉచితం, 3వ లావాదేవీ నుండి ప్రతి లావాదేవీకి రూ.150 | |||||||||||||||||||||||||||||||||
నగదు లావాదేవీల విలువ (డిపాజిట్ మరియు నగదు ఉపసంహరణ ల యొక్క క్యుమిలేటివ్ స్వయంగా / థర్డ్ పార్టీ) - ఏదైనా శాఖ | రూ. 1.25 లక్షలు - ప్రతి ఖాతాకు నెలకు ఉచితం (ఏదైనా శాఖ వద్ద) రూ. 1.25లక్షల ఉచిత పరిమితి పైబడితే - ప్రతి వెయ్యికి రూ.5లు, కనీసం రూ.150 థర్డ్ పార్టీ నగదు లావాదేవీలు - రోజుకు గరిష్టంగా అనుమతించబడ్డ పరిమితి రూ. 25,000 | |||||||||||||||||||||||||||||||||
నగదు నిర్వహణ ఛార్జీలు | 01 మార్చి, 2017 నుండి ఉపసంహరించబడింది | |||||||||||||||||||||||||||||||||
ఫోన్ బ్యాకింగ్ - నాన్ IVR | ఉచితం | |||||||||||||||||||||||||||||||||
ATM కార్డ్ | ఉచితం | |||||||||||||||||||||||||||||||||
ATM కార్డ్ - మరలా కొత్త కార్డు పొందటం కొరకు ఛార్జీలు | రూ. 200 (1 డిసెంబర్’14 నుండి అమలు) | |||||||||||||||||||||||||||||||||
డెబిట్ కార్డ్ ఛార్జీలు
| ||||||||||||||||||||||||||||||||||
ఏటీఎం / డెబిట్ కార్డ్ - లావాదేవీ ఛార్జీ ( 1 సెప్టెంబర్’19 నుండి అమలు) |
| |||||||||||||||||||||||||||||||||
ఇన్స్టా పే (InstaPay) | లావాదేవీకి రూ. 10 | |||||||||||||||||||||||||||||||||
ఇన్స్టా అలర్ట్ (InstaAlert) | త్రైమాసికానికి రూ.15, ఏప్రిల్ 1, 2013 నుండి అమలు. ఇన్స్టా అలర్ట్ ల కోసం డెలివరీ ఛానల్ కింద ' -మెయిల్' మాత్రమే ఎంచుకున్న కస్టమర్లకు ఛార్జీలు ఉండవు | |||||||||||||||||||||||||||||||||
ECS / ACH (డెబిట్) రిటర్న్ ఛార్జీలు | రూ.500 /- + పన్నులు ప్రతిసారి |
ఇతర ఫీజులు & ఛార్జీల కోసం ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి