Features

ప్రత్యేక రాయితీలు & ప్రోత్సాహకాలు ఆనందించండి*


  • మా ఆన్‎లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా ప్రత్యేక రాయితీలు మరియు ఆఫర్‎లను సద్వినియోగం చేసుకోండి. smartybuy.hdfcbank.com

  • ప్రతి నెలా PayZapp ద్వారా రీఛార్జ్, ట్రావెల్, సినిమాలు, షాపింగ్ పై అద్భుతమైన ఆఫర్‎లు మరింత తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • బిల్లు చెల్లింపు కొరకు మీ డెబిట్ కార్డుపై స్టాండింగ్ సూచనలను సెట్ చేయడం ద్వారా ప్రతినెలా 5% క్యాష్ బ్యాక్ దాదాపు రూ.100 వరకు పొందండి

(*పైన పేర్కొన్న అన్ని ఆఫర్‎లపై నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. PayZap, SmartBUY, నెట్ బ్యాంకింగ్ మొదలైన సంబంధిత ఫ్లాట్ ఫారాల ఆఫర్ పేజీలో వివరాలతో కూడిన నిబంధనలు మరియు షరతుల వివరాలు కనిపిస్తాయి.)

మరింత తెలుసుకోండి

డెబిట్ కార్డ్


  • రూ. 3.5 లక్షల వరకు దేశీయ షాపింగ్ పరిమితి (కొనుగోలు కేంద్రాలు మరియు ఆన్ లైన్ స్టోర్ వద్ద ) మరియు రోజుకు రూ.50,000 ల వరకు  ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణ పరిమితి తో కూడిన  మిలీనియా డెబిట్ కార్డు మొదటి సంవత్సర కాలానికి  పూర్తిగా ఉచితం

  • ప్రతి సంవత్సరం రూ. 4800 క్యాష్ బ్యాక్ పొందండి
    - PayZapp మరియు SmartBuyలతో షాపింగ్ చేసే కొనుగోలుపై 5% క్యాష్ బ్యాక్ పొందండి

  • - అన్నీ విధాలా ఆన్లైన్ లావాదేవీలపై   2.5% క్యాష్ బ్యాక్
    - అన్ని ఆఫ్ లైన్ ఖర్చులు మరియు వ్యాలెట్ రీలోడ్లపై 1% క్యాష్ బ్యాక్
    మిలీనియా  డెబిట్ కార్డు గురించి మరింత సమాచారం మరియు నియమ నిబంధనలు తెలుసుకోవాలంటే - ఇక్కడ క్లిక్ చేయండి

  • ఇతర ఫీచర్లు:-
    - ఏడాదికి నాలుగు సార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్

  • - ₹10 లక్షల వరకు ప్రమాద బీమా
    మిలీనియా డెబిట్ కార్డు గురించి మరిన్ని వివరాలు మరియు నియమ నిబంధనలు తెలుసుకోవాలనుకుంటే - ఇక్కడ క్లిక్ చేయండి

  • మీ డెబిట్ కార్డు మీద ఆకర్షణీయమైన రాయితీలు మరియు ఆఫర్లకు– సందర్శించండి https://offers.smartbuy.hdfcbank.com/

బీమా (ఇన్సూరెన్స్)


దిగువ పేర్కొన్న విధంగా రూ.1.14 కోట్ల వరకు బీమా సౌలభ్యం-

  • Millennia డెబిట్ కార్డుపై రూ.10 లక్షల వరకు* ఉచితంగా వ్యక్తిగత  లభించే ప్రమాద బీమా. మరింత తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • డెెబిట్ కార్డును వాడి కొనుగోలు చేసే ఎయిర్ టికెట్ పై ఖచ్చితమైన రూ. 1 కోటి ఎయిర్ కవరేజ్. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  • జీరో లయబిలిటి -కార్డు పోయిందని 30రోజుల తర్వాత రిపోర్ట్ చేస్తే, అంతకు ముందు డెబిట్ కార్డ్ పై కొనసాగించిన ఎలాంటి లావాదేవీలు బ్యాంకు బాధ్యత వహించదు. అయితే రక్షణ కేవలం పాయింట్ ఆఫ్ సేల్ మీద వర్తిస్తుంది. అది కూడా సందర్భాన్ని బట్టి గరిష్టంగా రూ. 4 లక్షల వరకు. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

సులభమైన బ్యాంకింగ్ విధానాలు


  • మా బ్రాంచ్ మరియు ATM నెట్‎వర్క్ లలో ఎక్కడైనా సులభమైన బ్యాంకింగ్

  • మీ ఇంటి నుంచి, ఆఫీసు నుంచి లేదంటే వెళ్లే దారిలో ఎక్కడి నుంచైనా బ్యాంకింగ్ చేసుకునే వెసులుబాటు

  • ఉచితంగా అందుబాటులో ఉండే మొబైల్ బ్యాంకింగ్/ నెట్ బ్యాంకింగ్/ ఫోన్ బ్యాంకింగ్ సదుపాయాలు

చెల్లింపులు


  • నెఫ్ట్/ ఆర్ టి జి ఎస్ / UPI సౌలభ్యం ద్వారా దేశంలో ఏ ఇతర  బ్యాంక్‎ ఖాతాలకు అయినా నిధులను బదిలీ చేయవచ్చు

  • ఉచితంగా లభించే బిల్ పే సదుపాయం 

  • మొబైల్ బ్యాంకింగ్ యాప్ పై BHIM ద్వారా  బిల్లులను స్నేహితులతో పంచుకోవచ్చు

  • HDFC OnChat ద్వారా బిల్లులను కట్టొచ్చు లేదా క్యాబ్ బుక్ చేయాలన్నా చేయవచ్చు - దీనికి మీరు చేయాల్సిందల్లా ఫేస్‎బుక్ మెసెంజర్ లోకి వెళ్లి HDFC Bank OnChat అని వెతికి, కేవలం Hi అని పెడితే చాలు

  • మిస్డ్ కాల్ రీఛార్జ్ - మీరు, మీ కుటుంబ సభ్యులు & స్నేహితుల ఫోన్లు కేవలం 73 08 08 08 08కి మిస్డ్ కాల్ ఇచ్చి రీఛార్జ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రత్యేక బెనిఫిట్లు & ఫీచర్లు


  • విద్యా రుణాల మీద & ఫారెక్స్ కార్డుల మీద ప్రత్యేక ఆఫర్లు

  • విద్యా రుణం - ప్రత్యేక రేట్లు & ప్రైసింగ్ మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

  • ఫారెక్స్ కార్డు - 90 రోజుల్లోగా జారీ ఫీజు (Issuance Fee) మాఫీ. 130 దేశాల్లోని 41,000 భాగస్వాముల వద్ద పుస్తకాలు, ఆహారం, షాపింగ్, వసతి & ప్రయాణాల మీద రాయితీలు. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

స్టేట్‎మెంట్లు & అలర్ట్స్


  • ఎటువంటి అదనపు రుసుము లేకుండా

  • -మెయిల్ స్టేట్‎మెంట్లు/ పాస్ బుక్ 

  • ఖాతాదారుడు జరిపే  ప్రతి లావాదేవీలపై ఉచితంగా   లభించే మొబైైల్ మరియు

  • -మెయిల్ అలర్ట్స్

Eligibility

Fees & Charges