Features
Fees & Charges
ఫీజులు | చెల్లించాల్సిన డబ్బు |
లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు | మంజూరు చేయబడిన రుణ మందు కేవలం 1 శాతం మాత్రమే |
వ్యాల్యువేషన్ ఫీజు | పొందబోయే రుణం మీద ప్రతి పాకెట్ కోసం 1 .5 లక్షల పరిమితి వరకు రూ. 250 + వర్తించే పన్ను పొందబోయే రుణం మీద ప్రతి పాకెట్ కోసం 1 .5 లక్షల పరిమితి మీరితే రూ. 575 + వర్తించే పన్ను |
ముందస్తు ముగింపు ఛార్జీలు | 1% + వర్తింపు పన్ను |
స్టాంప్ డ్యూటీ & ఇతర చట్టబద్ధమైన ఛార్జీలు | పొందినటువంటి ఋణం మొత్తం మేరకు |
రెన్యువల్ ప్రాసెసింగ్ ఫీజులు- | రూ.350 + వర్తింపు పన్ను |
ఆక్షన్ ఛార్జీ | పొందినటువంటి ఋణం మొత్తం మేరకు |
ముందస్తు చెల్లింపు చార్జీలు | 1% + వర్తింపు పన్ను |
ఓవర్ డ్రాఫ్ట్ నిబద్దత చార్జీలు | సగటు వినియోగం 20% కంటే తక్కువగా ఉంటే సంవత్సరానికి 0.5% వరకు |
చెక్ / ఈ సి ఎస్ / ఎస్ .ఐ / ఇతర లావాదేవీల ఛార్జీలు | రూ. 200 + జీఎస్టీ |
బౌన్స్ ఛార్జీలు | రూ. 200 + జీఎస్టీ |
లీగల్ మరియు కలెక్షన్ ఛార్జీలు | పొందినటువంటి ఋణం మొత్తం మేరకు |
CIBIL రిపోర్ట్ కాపీ ఛార్జీలు | రూ..50 |
నకిలీ అమోర్టైజేషన్/ తిరిగి చెల్లింపు అవధి ఛార్జీలు | Rs 200+జీఎస్టీ |
TOD ఛార్జీలు ( ఓవర్ డ్రాఫ్ట్ ) | సంవత్సరానికి 18% |
నిర్ణీత అవధిలో చెల్లించకపోవడం /అపరాధ రుసుములు | బకాయి పడ్డ మొత్తం మీద ప్రతి నెలకు 2% |
జనవరి 21 నుంచి మార్చి 21 వరకు ఖాతాదారులకు ఆఫర్ చేయబడిన రేట్లు*
ప్రొడక్ట్ గ్రూప్ | బ్యాంక్ ఐ ఐ ఆర్ | ||
కనిష్టం | గరిష్టం | సగటు | |
బంగారం మీద రుణాలు | 8.95% | 17.20% | 11.02% |
జనవరి 21 నుంచి మార్చి 21 వరకు ఖాతాదారులకు అందించబడ్డ వార్షిక శాతం ధరలు *
APR కనిష్టం | APR గరిష్టం | APR సగటు |
8.95% | 17.23% | 11.44% |
గమనిక: జీఎస్టీ మరియు ఇతర ప్రభుత్వ పన్నులు, అదనపు చార్జీలు మొదలైనవి అమల్లో ఉన్న రేటుకు అనుగుణంగా వర్తించబడతాయి. ఫీజులు మరియు ఛార్జీల పైన వసూలు చేయబడతాయి.
ఉన్నత విద్యా సంబంధిత రుణాలు - విదేశీ విద్య అవకాశాల కొరకు పొందబోయే రుణాల నిర్వహణ ఫీజులు "మంజూరు చేయబడిన మొత్తంలో 1.5% వరకు మరియు దానిపై వర్తించే పన్నులతో సహా" వసూలు చేయబడతాయి
రుణ సౌలభ్యం అనేది పూర్తిగా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ యొక్క విచక్షణకు లోబడి ఉంటుంది
*నియమాలు మరియు షరతులు- రుణ మంజూరు మరియు వడ్డీ రేట్లు పూర్తిగా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ యొక్క విచక్షణకు లోబడి ఉంటాయి