Features

సురక్షితంగా జీవించండి


  • రూ. 10 లక్షల ప్రమాద బీమా రక్షణ

  • రూ. 1 లక్ష వరకు యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కవర్

  • ప్రమాదం  కారణంగా ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోజుకు రూ. 1,000 నగదు భత్యం, సంవత్సరానికి గరిష్టంగా 10 రోజులు 

  • క్లెయిమ్ ఆమోదించబడాలి మరియు ప్రాసెస్ చేయబడాలి అంటే మహిళల సేవింగ్స్ అకౌంట్ యొక్క మొదటి ఖాతాదారురాలు ప్రమాదం సంభవించిన నాటికి ముందు 3 నెలల్లో డెబిట్ కార్డు ఉపయోగించి ఒక గుర్తింపు పొందిన కొనుగోలుదారు వద్ద  కనీసం 1 పాయింట్ ఆఫ్ సేల్ (POS) కొనుగోలు చేసి ఉండాలి.

నా యొక్క పొదుపు ఖాతా మరియు డెబిట్ కార్డు ద్వారా మరిన్ని ఆకర్షణీయమైన  రాయితీలతో పాటు బీమా రక్షణ పొందగలను


  • డీమ్యాట్ ఖాతా ద్వారా మొదటి సంవత్సరం వార్షిక నిర్వహణ చార్జీల నుంచి మినహాయింపు పొందండి.

  • రుణాలపై ప్రత్యేక ప్రాధాన్యత తో కూడిన వడ్డీ రేట్లు 

  • బ్రాంచీ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్డుపై కనీసం రూ. 5,000 లోడ్ చేసినప్పుడు గిఫ్ట్ ప్లస్ కార్డు జారీపై 50% రాయితీ పొందండి.

  • రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితి రూ. 25,000 మరియు రోజువారీ షాపింగ్ పరిమితి రూ. 2.75 లక్షలు, మరియు ఈజీ షాప్ ఉమెన్స్ అడ్వాంటేజ్ డెబిట్ కార్డును ఉపయోగించి చేసే ప్రతి రూ.200 కొనుగోలుపై రూ.1 వరకు క్యాష్ బ్యాక్ని ఆనందించండి 

  • మీరు ఆటో కొనుగోలు కొరకు రుణ దరఖాస్తు చేసినట్టయితే 90 శాతం వరకు రుణ సౌలభ్యం తో పాటు 7 సంవత్సరాల కాలపరిమితి ని పొందండి 

  • ద్విచక్ర వాహన కొనుగోలుపై  2%  తో కూడిన అతి తక్కువ వడ్డీ రేటు మరియు ప్రాసెసింగ్ ఫీజులపై 50% రాయితీ పొందండి.

  • ఎంపిక చేయబడ్డ బ్రాండ్లపై లభించే  ప్రత్యేక షాపింగ్ ప్రయోజనాలను అందుకోండి. మరింత తెలుసుకోవడం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మీ డబ్బును సద్వినియోగం చేసుకోండి


మనీ మాక్స్ మైజర్: మా ఆటోమేటిక్ స్వీప్ అవుట్ సౌలభ్యం ద్వారా ఖాళీగా ఉన్న డబ్బుపై అధిక వడ్డీని సంపాదించండి. మీ యొక్క అభ్యర్థన మేరకు ఈ అవకాశం లభ్యం అవుతుంది. మనీ మాక్సిమైజర్ సౌలభ్యం గురించి మరింత తెలుసుకోవడం కొరకు- ఇక్కడ క్లిక్ చేయండి

మీ డెబిట్ కార్డుతో ఈజీ బ్యాంకింగ్


  • రూ. 5 లక్షల వ్యక్తి గత ప్రమాద బీమా భద్రత (రైలు, రోడ్డు, గాలి ప్రమాదాలు) (షరతులు వర్తిస్తాయి)

  • వర్తించే విభాగాల్లో ఖర్చు చేసే ప్రతి రూ. 200లకు రూ. 1వరకు క్యాష్ బ్యాక్ 

  • మీ డెబిట్ కార్డు ఉపయోగించి ఎయిర్ టిక్కెట్ కొనుగోలు‎ చేస్తే ఫ్లాట్ రూ. 25 లక్షల అదనపు ఇంటర్నేషనల్ ఎయిర్ కవరేజ్

  • డెబిట్ కార్డు కింద కొనుగోలు చేసిన వస్తువులు అగ్నిప్రమాదానికి గురైనా & దోపిడీకి గురైనా (90 రోజుల వరకు) - రూ. 2,00,000 వరకు బీమా

  • తనిఖీ చేయబడిన బ్యాగేజీ పోగొట్టుకున్నట్టయితే  - రూ. 2,00,000 వరకు బీమా
    (అగ్ని ప్రమాదం & దోపిడీ/ చెక్ చేయబడ్డ బ్యాగేజీ పోగొట్టుకోవడం కింద బీమా క్లెయిమ్ చేసుకోవాలంటే ఖాతాదారుడు జరిగిన నాటికి  3 నెలల ముందు డెబిట్ కార్డు ఉపయోగించి కనీసం 1 కొనుగోలు లావాదేవీని నిర్వహించి ఉండాలి)

  • మీ ఈజీషాప్ ఉమెన్ అడ్వాంటేజ్ డెబిట్ కార్డుపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితి రూ. 25,000 మరియు రోజువారీ షాపింగ్ పరిమితి రూ. 2.75 లక్షలు

  • డెబిట్ కార్డు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

క్రాస్-ప్రొడక్ట్ ప్రయోజనాలు


  • డీమ్యాట్ ఖాతా ద్వారా మొదటి సంవత్సరం వార్షిక నిర్వహణ చార్జీల నుంచి మినహాయింపు పొందండి

  • మొదటి సంవత్సరం డీమాట్ అకౌంట్ పై ఉచిత ఫోలియో మెయింటేనెన్స్ ఛార్జీలు

  • ఖాతాదారులందరికీ ఉచిత జీవితకాల బిల్ పే సౌకర్యం

  • రుణాలపై ప్రత్యేక ప్రాధాన్యత రేట్లు

సులభ రీతిలో రోజూవారీ లావాదేవీలు


  • వ్యక్తిగత ఖాతాదారులందరికీ ఉచిత పాస్ బుక్ సదుపాయం

  • ఉచిత

  • -మెయిల్ స్టేట్ మెంట్

  • నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో సులభమైన బ్యాంకింగ్, ఇది మీ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేయడానికి, యుటిలిటీ బిల్లులు చెల్లించడానికి లేదా SMS ద్వారా చెక్కు చెల్లింపులను నిలిపివేయడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది.

  • ఆరు నెలలకు  వ్యవధికి ఉచిత మల్టీ సిటీ (పేయబుల్-ఎట్-పార్) 25 కాగితాల చెక్కు బుక్

Eligibility

Fees & Charges