Features

మా ఉచిత బీమా కవరేజీతో రక్షణ పొందండి


  • రూ.1,00,000 వరకు యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కవర్

  • గరిష్టంగా 15 రోజుల వరకు రోజుకు రూ.1,000 డైలీ క్యాష్ అలవెన్స్ (ఖాతా యొక్క మొదటి వ్యక్తికి మాత్రమే రీయింబర్స్‌మెంట్ కవరేజ్ ఉంటుంది)

  • రూ.10,00,000 వరకు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్.

  • వాహన ప్రమాదం  వల్ల సంభవించే మరణాలకు (రోడ్డు/రైలు/గాలిలో ప్రయాణించేవి) మాత్రమే పరిమితం

  • క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసేందుకు ప్రమాదం జరిగిన తేదీకి 3 నెలల ముందు డెబిట్ కార్డ్ ఉపయోగించి కనీసం 1 పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

  • గాలి/ రోడ్డు / రైలు ప్రమాదాల ద్వారా మరణిస్తే  మీ ప్లాటినం డెబిట్ కార్డు ద్వారా రూ.10 లక్షల  వరకు బీమా పరిహారం  పొందుతారు (ఉచిత వ్యక్తిగత మరణ బీమా పరిహారం  పొందడానికి కనీసం 30 రోజులకు ఒకసారి రిటైల్ లేదా ఆన్‌లైన్ స్టోర్లలో మీ డెబిట్ కార్డును ఉపయోగించి ఉండాలి)

  • మీ డెబిట్ కార్డు ద్వారా టిక్కెట్ కొనుగోలు చేస్తే రూ. 3 కోట్ల అదనపు ఇంటర్నేషనల్ ఎయిర్ కవరేజ్

  • డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వస్తువులు (90 రోజుల వరకు) అగ్నిప్రమాదానికి గురైనా లేదా దోపిడీకి గురైనా రూ. 2,00,000 పరిహారం పొందుతారు

  • ఒకవేళ తనిఖీ చేసిన లగేజీని పోగొట్టుకుంటే రూ. 2,00,000 నగదు పరిహారం  పొందుతారు (అగ్నిప్రమాదం, దోపిడీ లేదా తనిఖీ చేసిన లగేజీ పోగొట్టుకున్న సందర్భాలలో క్లెయిమ్ అంగీకరించాలన్నా, ప్రాసెస్ చేయాలన్నా ఘటన జరిగిన తేదీకి ముందు మూడు నెలల్లో తప్పనిసరిగా మీ డెబిట్ కార్డు ద్వారా ఏదైనా ఒక కొనుగోలు లావాదేవీని నిర్వహించి ఉండాలి)

* షరతులు వర్తిస్తాయి


మీ డెబిట్ కార్డు ద్వారా సులభమైన బ్యాంకింగ్


  • ప్రాథమిక ఖాతాదారుడికి ఉచిత జీవిత కాల ప్లాటినమ్ డెబిట్ కార్డు ద్వారా ప్రతిరోజు రూ.1,00,000 పరిమితితో నగదు విత్‌డ్రా మరియు రూ.5,00,000 విలువ గల షాపింగ్ చేసుకోవచ్చు

  • ప్రతి ప్లాటినమ్ డెబిట్ కార్డు లావాదేవీతో 1% వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు

  • ప్లాటినమ్ డెబిట్ కార్డు ద్వారా HDFC మరియు నాన్ HDFC బ్యాంకు ఏటీఎంలలో అపరిమిత ఏటీఎం లావాదేవీలు చేసుకోవచ్చు

  • ఖాతా కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి జీవితకాలం ఉచితంగా ఉమెన్స్ అడ్వాంటేజ్/ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు

క్రాస్ ప్రొడక్ట్ ప్రయోజనాలు


  • మొదటి సంవత్సర కేటాయింపులో ప్రో-రేట్ ప్రాతిపదికన లాకర్ అద్దెపై 50% రాయితీ లెక్కించబడుతుంది

  • మొదటి సంవత్సరం డీమాట్ ఖాతాపై ఫోలియో నిర్వహణ ఛార్జీలు ఉచితం

సులభంగా లావాదేవీలు చేసుకోవచ్చు


  • అన్ని HDFC మరియు నాన్ HDFC డొమెస్టిక్ బ్యాంకు ఏటీఎంల ద్వారా ఉచితంగా నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ విచారణ చేసుకోవచ్చు.

  •  HDFC బ్యాంకులలో ప్రతిరోజు రూ.లక్ష వరకు ఉచితంగా డిమాండ్ డ్రాఫ్ట్ (DD)లను పొందవచ్చు

  • వ్యక్తిగత ఖాతాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితం పాస్‌బుక్ సదుపాయం

  • ఖాతాదారులందరికి ఉచితంగా జీవితకాలం పాటు బిల్ పే మరియు ఇన్‌స్టా అలర్టులు

  • వ్యక్తిగత ఖాతాదారులందరికి స్వంత బ్రాంచ్‌లలో ఉచిత పాస్‌బుక్

  • ఉచితంగా ఈ-మెయిల్ స్టేట్‌మెంట్స్

  • మీ ఖాతాలలో బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి, యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి లేదా SMS ద్వారా చెక్ పేమెంట్స్ ఆపివేయడానికి నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ వంటి ఉచిత సేవలను పొందవచ్చు

ప్రత్యేకమైన రాయితీలు, ఆఫర్లు పొందండి


  • వాహన రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు ఏడేళ్ల కాలానికి వాహనం యొక్క ఆన్‌ రోడ్ ధరపై 90% వరకు ఫైనాన్స్ పొందవచ్చు

  • ద్విచక్ర వాహనాల రుణాల కోసం దరఖాస్తు చేసినప్పుడు రూ.2,375 నగదుతో పాటు ప్రాసెసింగ్ ఫీజుపై 50% రాయితీని పొందండి

  • మీరు ఏదైనా బ్రాంచ్‌లో ఫారెక్స్ ప్లస్ కార్డు ద్వారా కనీసం 2,000 డాలర్లు (లేదా సమానమైన నగదు) లోడ్ చేసినప్పుడు విధించే ఛార్జీలపై 50% తగ్గింపు

  • బ్రాంచ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా గిఫ్ట్ ప్లస్ కార్డులో కనిష్టంగా రూ.5,000లను లోడ్ చేసినప్పుడు కార్డుపై విధించే ఛార్జీలలో 50% రాయితీ

మీ డబ్బును మరింత పెంచుకోండి


  • మనీ మ్యాగ్జిమైజర్: ఆటోమేటిక్ స్వీప్ అవుట్ సౌకర్యం కోసం అభ్యర్థించి మిగులు నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మళ్లించడం ద్వారా మీ ఖాతాలోని డబ్బులపై అధిక వడ్డీని పొందవచ్చు. మనీ మ్యాగ్జిమైజర్ సదుపాయంపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

  • స్వీప్ ఇన్: ఈ ఆప్షన్‌తో ఎప్పుడైనా మీ పొదుపు ఖాతాలో తక్కువ నిధులు ఉన్న సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆటోమేటిక్‌గా రద్దు అయి ఆ నిధులు తిరిగి మీ ఖాతాలోకి జమ అవుతాయి.

సేవింగ్స్ మాక్స్ అకౌంట్‎తో రూ.12,500* వరకు ఆదా


సేవింగ్స్ మాక్స్ అకౌంట్‎తో రూ.12,500 వరకు ఆదా

ప్రోడక్ట్ ఫీచర్స్

సేవింగ్స్

సేవింగ్స్‌మాక్స్ ఖాతాపై* రూ .10 లక్షల వ్యక్తిగత యాక్సిడెంటల్ డెత్ కవర్

రూ. 1,500 ప్రతి సంవత్సరానికి 

వ్యక్తిగత యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కవర్ సంవత్సరానికి రూ. లక్ష *

రూ. 1,000 ప్రతి సంవత్సరానికి 


ప్లాటినం డెబిట్ కార్డు పై రూ .10 లక్షల వ్యక్తిగత ప్రమాద జీవిత బీమా  *

రూ. 1,500 ప్రతి సంవత్సరానికి 


ఎయిర్ యాక్సిడెంట్ (వాయుమార్గం  ప్రమాదాలు )కవర్ రూ. 3 కోట్లు*

రూ.500 ప్రతి సంవత్సరానికి 


ప్రాథమిక లబ్ధిదారుడికి ప్లాటినం డెబిట్ కార్డ్ ఛార్జీలపై మినహాయింపు

రూ.750 ప్రతి సంవత్సరానికి 


ద్వితీయ లబ్ధిదారుడికి   ప్లాటినం డెబిట్ కార్డ్ ఛార్జీలపై మినహాయింపు

రూ.750 ప్రతి సంవత్సరానికి 

ప్లాటినం డెబిట్ కార్డుతో కొనుగోళ్లపై 1% క్యాష్-బ్యాక్ పొందండి

(ప్రతి నెలా రూ .6,000 - రూ .6,500 ఖర్చు అవుతుందని ఊహిస్తే)


రూ.500 ప్రతి సంవత్సరానికి 

సేవింగ్స్ మాక్స్ ఖాతాలో మొదటి సంవత్సరానికి లాకర్స్ అద్దెకు 50% తగ్గింపు

(మధ్యస్థ / చిన్న పరిమాణ లాకర్)


రూ.3000 ప్రతి సంవత్సరానికి 

దేశీయ విమానాశ్రయం లాంజ్ యాక్సెస్ - ప్లాటినం డెబిట్ కార్డులో త్రైమాసికానికి 2 పర్యాయాలు

(సంవత్సరానికి 4 పర్యాయాలు వాడకం)

రూ.3000 ప్రతి సంవత్సరానికి 


మొత్తం పొదుపు

రూ.12,500

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

ప్రతిపాదనకు పైన అదనపు ప్రోడక్ట్ ఫీచర్స్ 

  • అపరిమిత ఏటీఎం లావాదేవీలు

  • జీరో లయబిలిటీ కవర్, చెక్ ఇన్ బ్యాగేజ్ నష్టం పై బీమా

  • మనీ మ్యాక్సిమైజర్ / FD కుషన్‎తో లాభాలు

  • HDFC బ్యాంకు లొకేషన్లలో ప్రతి రోజు రూ .1 లక్ష వరకు ఉచిత డిమాండ్ డ్రాఫ్ట్స్

  • ఉచిత ఇన్‎స్టా అలర్ట్స్

  • ఉచిత UPI,NEFT,RTGS లావాదేవీలు

  • సూపర్ సేవర్ సౌకర్యం

  • 1,299 ప్లాన్ అనుసారంగా హెచ్‌ఎస్‌ఎల్ HSL ఖాతా ప్రారంభ ఛార్జీలపై మొదటి సంవత్సరానికి డిమాట్ ఎఎమ్‌సి(AMC )ఉండదు .

Eligibility

Fees & Charges