Features

ప్రత్యేక రాయితీలు, ఆఫర్లను ఆనందించండి


  • మా ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ నుంచి ప్రత్యేకమైన రాయితీలు మరియు, ఆఫర్లను పొందండి.offers.smartybuy.hdfcbank.com

ఇతర అదనపు సదుపాయాలు


  • సేఫ్ డిపాజిట్ లాకర్స్ పొందండి
  • సూపర్ సేవర్ సౌకర్యం తో మరింత ఆదా చేసుకోండి

మీ డెబిట్ కార్డుతో  సులభమైన బ్యాంకింగ్


  • ఎక్కువగా ఖర్చు పెట్టకండి - మీ రెగ్యులర్ పొదుపు ఖాతాతో మిలీనియా డెబిట్ కార్డ్ (నగర /పట్టణ ప్రదేశాలు ) లేదా రూపే ప్రీమియం డెబిట్ కార్డ్ (చిన్న పట్టణ మరియు  గ్రామీణ ప్రాంతాలలో ) పొందండి. లేదా మీ జీవన శైలి కి   అనుగుణమైన డెబిట్ కార్డ్ ను ఎంచుకునేందుకు క్లిక్ చేయండి.

  • మీ డెబిట్ కార్డు తో ఎన్నో ప్రయోజనాలు మరియు లాభాలను   ఆనందించడి

  • మీ మిలీనియా డెబిట్ కార్డు పై ఆఫర్లు కొరకు క్లిక్ చేయండి

  • మీ రూపే ప్రీమియం డెబిట్ కార్డు పై ఆఫర్ల కొరకు క్లిక్ చేయండి

క్రాస్ ప్రొడక్ట్ ఉపయోగాలు


  • మీ తొలి డీమ్యాట్ అకౌంట్ కు మొదటి  సంవత్సరం లో వార్షిక నిర్వహణ చార్జీలు    (AMC) మాఫీ  చేయబడుతాయి.

సులభతరమైన లావాదేవీలు జరపండి


  • మీ బ్యాంకింగ్ అవసరాలు తీర్చడానికి మా 12 వేల 259 ఏటీఎంలు, అనేక  శాఖల నెట్ వర్క్, మీరు ఎక్కడ ఉన్నా సిద్ధంగా ఉంటాయి.

  • మా నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా  మీరు ఎక్కడున్నా మీ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు, బిల్లులు  చెల్లించడంచెక్ పేమెంట్ ని ఆపడంఇంకా చాలా చేయవచ్చు.

  • మీ యుటిలిటీ బిల్స్ అతి సులభంగా చెల్లించేందుకు బిల్పే మీకు అవకాశం కల్పిస్తుంది. ఫోన్ లేదా ఆన్ లైన్ విధానం ద్వారా కానీ మీరు సూచనలు ఇవ్వొచ్చు.

  • మేము ఉచితంగా అందించే  పాస్ బుక్స్, ఈమెయిల్ స్టేట్ మెంట్లను మీరు వినియోగించవచ్చు.

సౌకర్యవంతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని పొందండి


  • మీ చెక్కుల విషయంలో భద్రత పొందండి. ప్రతి చెక్కుపై మీ పేరు పొందే సదుపాయాన్ని వినియోగించుకోండి.

Eligibility

Fees & Charges