Features

Eligibility


కింద ఇవ్వబడిన వ్యక్తులు, సంస్థలు బిజినెస్ లోన్‎కు అర్హత కలిగి ఉంటారు:

●      స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, యాజమాన్య సిబ్బంది , ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, తయారీ రంగంలో ఉన్న  భాగస్వామ్య సంస్థలు  ,  వాణిజ్య మరియు సేవారంగ సంస్థలు 

●      బిజినెస్ కనీసం రూ. 40 లక్షల వార్షికాదాయం కలిగి ఉండాలి

●      స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు సంబంధిత వ్యాపారంలో మూడు సంవత్సరాల పూర్తి పరిజ్ఞానం  ఉండటంతో పాటు పూర్తిగా 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి

●      కనీసం గత  రెండు  సంవత్సరాల నుంచి వారి వ్యాపారంలో లాభాలు గడిస్తూ ఉండాలి

●      వినియోగదారుల వ్యాపారం కనిష్టంగా ఏడాదికి రూ.1.5లక్షల వార్షిక ఆదాయాన్నికలిగి ఉండాలి

●      ఈ లోన్‎కు దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తు చేసుకునే నాటికి 21 ఏళ్లు వయస్సు పూర్తి చేసుకొని ఉండాలి. అలాగే 65 సంవత్సరాల వయస్సు లోను పూర్తి అయ్యే నాటికి దాటకూడదు.

Fees & Charges

Documentation