మీ సిబిల్ స్కోర్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయండి

మీ సిబిల్(CIBIL) స్కోరును ఎలా తనిఖీ చేసుకోవాలి?

కొత్త ఇంటిని కొనడానికి రుణం తీసుకోవాలని ఎప్పుడైనా అనుకునాారా? లేదా మీ కలల కారును కొనాలని లేదంటే రుణం తీసుకొని కొత్త వాాపారానిా ప్రపారంభంచాలని అనుకునాారా?

అయితే అందుకు ఏమి చేయాలో మీకు అరథం కాకపోతే, మేము మీ అనిా ప్రరశ్ాలకు

సమాధానాలను ఇవ్వబోతునాాము.
మీరు ఏదైనా బ్ాంకు, లేదా ఆర్థథక సంసథ నుండి రుణం తీసుకోవాలనుకుంటే, మీ ప్రెడిట్ స్కోరు బ్గా ఉండటం ఎంతో ముఖ్ాం.

అసలు క్రెడిట్ స్కోరు అంటే ఏంటి? అనేగా మీ క్రరశ్న!

ప్రెడిట్ స్కోరు అనేది ఒక వ్ాకిత యొకో ప్రెడిట్ యోగ్ాత్ను సూచంచడానికి ఉరయోగంచే సంఖ్ా.

క్రెడిట్ స్కోరుని ఎలా తనిఖీ చేసుకోవాలి?

మీరు సిబిల్(CIBIL) తనిఖీ దావరా వెళ్లాలి.

ముందుగా సిబిల్ (CIBIL) (ప్రెడిట్ ఇనఫర్మేషన్ బ్యారో ఇండియా లిమిటెడ్) అంటే ఏమిటో మనం కొంత్ అవ్గాహన తెచ్చుకుందాం. సిబిల్ అనేది భారత్దేశ్ంలోని ఒక ప్రరముఖ్ ప్రెడిట్ ర్మటింగ్ ఏజెన్సీ, ఇది మీ ప్రెడిట్ అరహత్ను తెలియజేసుతంది. సిబిల్ కారణంగా భారత్దేశ్ం ఆర్థథకంగా అక్షరాసాత్ కలిగన దేశ్ం అని చెరువ్చ్చు. ఇది ఆర్థథక మార్కోటాను మర్థంత్ పారదరశకంగా, విశ్వసన్సయంగా మర్థయు నిరాేణాత్ేకంగా మారుడంతోపాటు ఆర్థథక సంసథలు మర్థయు వాాపారాల మధ్ా అవ్గాహన ఉండేలా చేసుతంది. అదే సమయంలో చెడు రుణాలను నియంప్రరంచడానికి ఎంతో దోహదరడుతుంది.

ఆన్‌లైన్‌లో సిబిల్ స్కోరును తనిఖీ చేయడం జరుగుతుంది. సిబిల్ స్కోరును ఎలా తనిఖీ చేయాలో దశ్లవార్థగా ముందు ముందు తెలుసుకుందాం.

ఏదైనా రుణం ఇవ్వడానికి ముందు బ్ాంకులు మర్థయు ఆర్థథక సంసథలు సిబిల్ స్కోర్‌ను త్నిఖీ చేస్తతయి.

సిబిల్ తనిఖీ అనేది ప్రెడిట్ స్కోరును ఉత్ురత చేసుతంది, ఇది స్తధారణంగా 300 నుంచ 900 వ్రకు ఉండే 3 అంెల సంఖ్ా. 300 స్కోరు అంటే పేలవ్ంగా ఉందని అరథం, 900 స్కోరు ఉంటే అతుాత్తమంగా ఉందని అరథం.

ప్రరర నెల వివిధ్ బ్ాంకులు మర్థయు ఎన్్‌బిఎఫ్‌సిలు రకరకాల వ్ా కుతలు మర్థయు
వాా పారాల కోసం సిబిల్ స్కో రును త్నిఖీ చేయడానికి త్మ నివేదికలను అందిస్తతయి. ఇది
త్గన కసమట రనుా ఎనుా కోవ్టానికి మర్థయు ఇరు టికే ఉనా కసమట ర ారుణాలను రర్థగ
చెలింా చే విధానాలను చూడటానికి సహాయరడుతుంది.

బ్ా ంకులు మర్థయు ఆర్థకథ సంసలుథ ప్రెడిట్ స్కో రును త్నిఖీ చేసినప్పు డు, స్కో రు 700 కంటే
ఎకుోవ్గా ఉండాలని గురుతంచ్చకోండి.

ఇప్పు డు సిబిల్ స్కో రును తనిఖీ చేయడం ఎలా అనే ప్రరధాన అంశ్ంలోకి వెళదాం. అయితే
ఇరు టి వ్రకు ప్రెడిట్ స్కో రు అంటే ఏమిటి మర్థయు సిబిల్ అంటే ఏమిటో మీరు అరంథ
చేసుకునాారు.


కాబటిి క్రెడిట్ స్కోరును ఎలా తనిఖీ చేయాలి అనేది క్రరశ్న ?

సిబిల్ స్కో రు తనిఖీ చేయడానికి కింద తెలిపిన ఒకోో దశ్ను అనుసరించిండి.

ప్రెడిట్ స్కో రును ఉచత్ంగా త్నిఖీ చేయడం ఎలా:

భారతీయ ర్థజరవ బ్ాంక్ జనవ్ర్థ 2017 నుండి నాలుగు లైసెన్ీ పందిన ప్రెడిట్ ఇనఫ ర్మేషన్
కంపెన్సలకు ఆన్్‌లైన్్‌లో ప్రెడిట్ స్కో రును త్నిఖీ చేసుకోవ్డానికి మర్థయు ప్రరర సంవ్త్ీ రం
ఉచత్ంగా ఒకస్తర్థ ప్రెడిట్ స్కో రు మర్థయు ఒకస్తర్థ ప్రెడిట్ నివేదికను పందడానికి మీకు
అనుమరనిచుంది.

ఏడాదికి ఒకస్తర్థ ఉచత్ంగా సిబిల్ ర్థపోర టపందడం ఎలా:

దశ్ 1: సిబిల్ (CIBIL) వెబ్‌సైట్్‌కు వెళంా డి

దశ్ 2: పేరు, కాంటాక్ టసింఖ్య , ఇమెయిల్ చిరునామా లాంటి అవ్సరమయ్యా వివ్రాలను
ఫారంలో నింపిన త్రావ త్ కొనస్తగంచ్చ (Continue)ని ్‌కిక్ా చేయండి

దశ్ 3: మీ పాన్(PAN) సింఖ్యతో సహా మీకు సంబంధంచన అదనప్ప సమాచారానిా
అందించండి. త్రావ త్ దశ్కు వెళడాా నికి మీ పాన్ వివ్రాలను సర్థగాా నమోదు చేశార లేదా
నిరాార్థంచ్చకోండి.

దశ్ 4: మీ రుణాలు మర్థయు ప్రెడిట్ కారుుల గుర్థంచ అనిా ప్రరశ్ా లకు సర్థగాా సమాధానం
ఇవ్వ ండి, దాని ఆధారంగా మీ సిబిల్ స్కో రు లెకిో ంచబడుతుంది మర్థయు మీరు పూర్థ త
చేసిన ప్రెడిట్ ర్థపోర టత్యారవుతుంది.

సిబిల్ స్కోరును త్నిఖీ చేయడానికి నాలుగు ప్రరధాన దశ్లు ఇవి.

కింద ఇవ్వబడిన ఒకటి కూడా పైన పేర్కో నా ప్రరధాన దశ్లకు కొనస్తగంప్ప.

దశ్ 5: మీకు వివిధ్ చెలింా ప్ప సభ్ా త్వవ లు(subscriptions) సూచంచబడత్వయి (మీకు
సంవ్త్ీ రంలో ఒకటి కంటే ఎకుో వ్స్తరుా ప్రెడిట్ ర్థపోర టఅవ్సరమైతే). మీకు ఒకేస్తర్థ, ఉచత్
ప్రెడిట్ స్కో రు మర్థయు ర్థపోర టఅవ్సరమైతే, దానిని ఎంచ్చకోవ్డానికి పేజీ దిగువ్న నో
థంక్ీ (No Thanks) బటన్ నొకిో కొనస్తగంచండి.

ఇది మీ ఖాత్వ సృష్ంట చబడిన దశ్ మర్థయు దానిని ధ్ృవీకర్థసూత సందేశ్ం త్రువాత్ పేజీలో
కనబడుతుంది.

ముందుకు కొనస్తగ్డానికి మీకు మీర్మ ప్రపామాణీకర్థంచాలి. మీ ర్థజిసరట ుఖాత్వకు సంబంధంచ
మీకు ఇమెయిల్ వ్సుతంది. లింక్పై్‌ ్‌కిక్ా చేసి, ఇమెయిల్్‌లో వ్చు న వ్న్-టైమ్ పాస్‌వ్రుుా
నమోదు చేయాలి.

మీ పాసవ్్‌ రుుా మారు మని మర్థయు మళ్ల ాలాగన్ అవ్వ మని మీకు సందేశ్ం కనిపిసుతంది.

దశ్ 7: మీరు లాగన్ అయిన త్రావ త్, మీ వ్ా కిగ్త త్ వివ్రాలన్సా డిఫాల్ టగా మీకు కనిపిస్తతయి
(అలా కనిపించని చోట ఖ్చు త్మైన సమాచారానిా అందించండి). దయచేసి మీ కాంటాక్ ట
సింఖ్యను నమోదు చేసి సబిేట్ (submit) బటనుా నొకో ండి.

దశ్ 8: మీరు ఆ ఫాంను సమర్థు ంచన త్రావ త్ డాా ష్ బోర ులో మీ సిబిల్ స్కో రు తెలుసుతంది.
అదనంగా మీరు మీ ప్రెడిట్ ర్థపోరుటను డాా ష్్‌ బోర ులో పందవ్చ్చు .

అయితే, ప్రెడిట్ స్కో రును ఒకో స్తర్థ మాప్రత్మే త్నిఖీ చేయమని మేము సలహా ఇవ్వ డం
లేదు. బ్ా ంకులు, ఆర్థకథ సంసలుథ మర్థయు వివిధ్ ప్రెడిట్ ఏజెన్సీ లు నెల ప్రపారరదికన
నివేదికను సవ్ర్థసుతంటాయి, కాబటిట మీ ప్రెడిట్ స్కో రులో వ్చేు హెచ్చు త్గుాలను
గ్మనించాలిీ న అవ్సరం ఉంది.

మంచ ప్రెడిట్ స్కో రును కలిగ ఉండటానికి మీ సిబిల్ స్కో రును ప్రరభావిత్ం చేసే
అవ్రోధాలు, కారకాలు మర్థయు సిఫారుీ లను చూదాద ం.


అవ్రోధాలుకారకాలుసిఫారుీ లు
లోన్ పోర ్‌ట
ఫోలియో
మిక్ీ
రుణాల శాత్ం
- అసురక్షిత్
రుణాల శాత్ం
- సిబిల్
ర్థపోరుటలో
ఎలాంటి
లోపాలు
ప్రెడిట్
వినియోగ్ం

- ప్రెడిట్
రర్థమిర
వినియోగ్ం

- రుణాల
సంఖ్ా

- సమయానికి
కటిటన
చెలింా ప్పలు,

లేకుండా
చూసుకోండి.

- మీ
చెలింా ప్పలను
నిరక్షా ా ం

చేయవ్దుద
లేదా వాయిదా
వేయవ్దుద

గ్త్
చెలింా ప్పల
ప్రటాక్ ర్థకార ు

- రుణ
ఎగ్వేత్లు
మర్థయు
డిఫాల్ట లు

- బకాయిలు
అధకంగా
ఉండటం

- దరఖాసుత
చేసుకునా

- మీ ప్రెడిట్
కారుు
బ్ాలెనుీా
పెంచ్చకోకండి

- మీ ప్రెడిట్
రర్థమిరని
ఉరయోగంచ
డానిా

నియంప్రరం
చండి

ఇత్ర
అడుంకులు
వాటి సంఖ్ా
- రుణాల
సంఖ్ా
- రకరకాల
రుణాల
దరఖాసుతలను
ఆపెయా ండి


భారత్దేశ్ంలోని నాలుగు ప్రెడిట్ ర్మటింగ్ ఏజెన్సీ లలో సిబిల్ ఒకటి.

దిగువ్ లింక ానుండి మీరు ఇత్ర ఏజెన్సీ ల నుండి ప్రెడిట్ నివేదికను పందవ్చ్చు :

ఎక్ీ పీర్థయన్ (Experian)
హైమారో (Highmark)
ఈకివఫాక్ీ (Equifax)

మీరు వ్ా కిగ్త త్ రుణం కోసం దరఖాసుత చేయాలనుకుంటే, ప్రపారంభంచడానికి ఇకో డ ్‌కిక్ా
చేయండి.

సిబిల్ స్కో రు అంటే ఏమిటి మర్థయు ఇకో డ ఎందుకు ముఖ్ా మైనది అనే దానిపై మీరు
మర్థంత్ సమాచారానిా చదువుకోవ్చ్చు.

*ఈ వాా సంలో అందించన సమాచారం స్తధారణ సవ భావ్ం మర్థయు సమాచార
ప్రరయోజనాల కోసం మాప్రత్మే. ఇది మీ సవ ంత్ రర్థసితుథ లలో నిర్థషద టసలహాకు

ప్రరత్వా మాా యం కాదు. మీరు ఏదైనా నిరయిణ ంచ్చకోవాలి లేదంటే చరా తీసుకోవాలనుకుంటే
ముందుగా ఈ విషయాలోా నిష్ణణతులైన వార్థ సలహాలు తీసుకోవాలని మీకు సిఫారుీ
చేయబడింది.